VIDEO: దోపిడీకి పాల్పడిన దుండగుడు..సీసీ కెమెరాలో రికార్డు
MDCL: కుషాయిగూడలో మనీఎక్స్చేంజ్ కౌంటర్ నిర్వహిస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగుడు దాడి చేశాడు. శుక్రవారం రాత్రి దుండగుడు షాపులోకి ప్రవేశించి శ్రీనివాస్ పై దాడి చేశాడు. అనంతరం షాపులో ఉన్న రూ.2 లక్షల క్యాష్ బ్యాక్ ను లాక్కొని పరారయ్యాడు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి .కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.