సత్యవేడు అభివృద్ధికి సహకరించండి

సత్యవేడు అభివృద్ధికి సహకరించండి

TPT: సత్యవేడు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కలెక్టర్ వెంకటేశ్వర్‌కు విన్నవించారు. తుడా నిధులతో పిచ్చాటూరు ఆరణియార్ వద్ద నిర్మిస్తున్న టూరిజం పనులు పూర్తి చేయడానికి అదనంగా రూ.40 లక్షలు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.