VIDEO: ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం

VIDEO: ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం

NLG: చండూరు మండలం ZPHSలో ఈనెల 3వ తేదీన నిర్వహించిన ఆరవ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో 646 మందికి పరీక్షలు చేశారు. అందులో బుధవారం 245 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేసి, 225 మంది HYD శంకర కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేసుకున్నారు. ఇప్పటివరకు 173 మందికి ఆపరేషన్లు పూర్తయ్యాయి. MLA కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పేషెంట్లకు వ్యక్తిగతంగా సహాయం చేసి, వారిని ప్రోత్సహించారు.