కట్టంగూర్ ఉప సర్పంచ్ పదవికి భారీగా డిమాండ్

కట్టంగూర్ ఉప సర్పంచ్ పదవికి భారీగా డిమాండ్

NLG: గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఉండటంతో ఈసారి ఆ పదవికి భారీగా డిమాండ్ ఏర్పడింది. కట్టంగూరు గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పదవిని దక్కించుకుని గ్రామంలో తమ ప్రాధాన్యతను చాటుకోవాలనే ఉద్దేశంతో కొందరు అభ్యర్థులు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదని చర్చ జరుగుతోంది.