దేశానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకం

దేశానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకం

ASR: మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత దేశానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కొనియాడారు. విద్యావ్యవస్థకు పునాదులు వేసిన మహనీయుడు అని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి నిర్వహించారు. భారత జాతీయోద్యమంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు.