ఆదోనిలో సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ: CPI

ఆదోనిలో సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ: CPI

KRNL: ఆదోనిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన "సూపర్ సిక్స్" హామీలను తక్షణమే అమలు చేయాలని అన్నారు. అలాగే, రాయలసీమ ప్రాంతానికి చెందిన కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని CPI (M.L) జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున డిమాండ్ చేశారు.