నామినేషన్ల ఏర్పాట్లను పూర్తి చేయాలి: కలెక్టర్

నామినేషన్ల ఏర్పాట్లను పూర్తి చేయాలి: కలెక్టర్

HNK: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇవాళ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో, అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. ధర్మసాగర్, హసన్ పర్తి, ఐనవోలు, పరకాల మండలాల ఎంపీడీవోలు, అధికారులతో ఆమె నిన్న టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేశారు.