ఎంఎస్ మఖ్తా ఈద్గా మైదానాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

ఎంఎస్ మఖ్తా ఈద్గా మైదానాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

HYD: ఎంఎస్ మఖ్తా ఈద్గా మైదానాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సందర్శించారు. రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాకు చేరుకుని ముస్లిం సోదరులతో కలిసి నమాజ్‌లో పాల్గొన్నారు. అనంతరం ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి క్షణాలు రంజాన్ ఐక్యత, వినయం, అందరికీ సేవ అనే స్ఫూర్తిని అందరికీ గుర్తు చేస్తాయాని ఆయన పేర్కొన్నారు.