గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మంగళగిరి బైపాస్‌లోని కొండపనేని టౌన్ షిప్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్
★ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రూ.16.44 కోట్ల పనులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి శంకుస్థాపన
★ కోయవారిపాలెంలో ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
★ రాజుపాలెం కొండమోడు జంక్షన్ వద్ద గుండెపోటుతో డ్రైవర్ మృతి