రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాల పంపిణీ

రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాల పంపిణీ

NRPT: మరికల్ రైతు వేదిక వద్ద SMAM పథకం కింద మంజూరైన పవర్ స్ప్రేయర్లు, కల్టివేటర్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మరికల్ మండలానికి 5, ధన్వాడకు 10 స్ప్రేయర్లు అందజేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ సదాశివరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన యంత్రాలను సబ్సిడీతో అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో రహమాన్ ఖాన్, నాయకులు పాల్గొన్నారు.