సొసైటీ పర్సన్ ఇన్‌ఛార్జ్ చైర్మన్ రఘురాములు

సొసైటీ పర్సన్ ఇన్‌ఛార్జ్ చైర్మన్ రఘురాములు

MDK: చేగుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పర్సన్ ఇన్‌ఛార్జ్ చైర్మన్‌గా అయిత రఘురాములు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవీకాలం ముగియడంతో మరో ఆరు నెలలు పొడిగించింది. సొసైటీలలో బకాయిదారులుగా ఉన్న చైర్మన్‌లను తొలగించి సీనియర్ డైరెక్టర్లను పర్సన్ ఇన్‌ఛార్జ్ చైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.