రేపల్లె టీడీపీలో జోష్.. పంతాని దిశానిర్దేశం

రేపల్లె టీడీపీలో జోష్.. పంతాని దిశానిర్దేశం

BPT: రేపల్లె టీడీపీ కార్యాలయంలో బుధవారం కీలక సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పంతాని మురళీధర రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వార్డు అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇంఛార్జిలతో ఆయన భేటీ అయ్యారు. పార్టీ సంస్థాగత బలోపేతంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. అందరూ సమన్వయంతో పనిచేసి, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు.