గురక రావడానికి కారణాలు తెలుసా!

గురక రావడానికి కారణాలు తెలుసా!

​✦ అధిక బరువు, ఊబకాయం​
✦ ముక్కు, గొంతు కండరాలు బలహీనపడటం
✦ జలుబు
✦ ధూమపానం
✦ శ్వాసకొస సమస్యలు
✦ ఊపిరితిత్తులకు సరైన ఆక్సిజన్ సరఫరా లేకపోవడం
✦ సైనస్ సమస్యలు