నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ
NLR: ఇవాళ జిల్లా కేంద్రంలో డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు ఆ సంస్ధ సీఎండీ శివశంకర్ తెలిపారు. ఈ మేరకు విద్యుత్ వినియోగదారులు సమస్యల పరిష్కారం కోసం 8977716661 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల సమస్యలు పరిష్కరిండమే లక్ష్యంగా అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.