VIDEO: విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

VIDEO: విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

CTR: బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి పంచాయతీకి చెందిన MPUP స్కూలులో ఓ ఉపాధ్యా యుడి తీరు స్థానికుల ఆగ్రహానికి గురి చేసింది. ఉపాధ్యాయుడు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, తాకరాని చోట్ల తాకుతున్నాడని విద్యార్థినిలు ఆరోపించారు. దీంతో గ్రామస్థులు ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం గ్రామాస్థులు MEO-2 సుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు చేశారు