VIDEO: విశ్వవిద్యాలయంలో వందేమాతర గీతం
కరీంనగర్ శాతవాహన విశ్వ విద్యాలయంలో రెండవ స్నాతకోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరు కానున్నారు. కరీంనగర్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణంలో 150 సంవత్సరాల వందేమాతరం దినోత్సవం సందర్బంగా వందేమాతరం గీతంను విద్యార్థులు ఆలపించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రొఫెసర్స్, పోలీస్‌లతో పాటు ప్రముఖులు పాల్గొన్నారు.