మీ స్కూల్లో ఈ బెల్‌ మోగిందా?

మీ స్కూల్లో ఈ బెల్‌ మోగిందా?

VZM: విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా కనీసం మూడుసార్లు పాఠశాలల్లో మంచినీరు తాగేందుకు వీలుగా ప్రభుత్వం వినూత్నంగా వాటర్‌బెల్‌ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈమేరకు గురువారం రాజాం ప్రభుత్వ హైస్కూల్లో ఉదయం 8:45కు పిల్లలు మంచినీళ్లు తాగేందుకు వీలుగా ప్రత్యేకంగా బెల్‌ కొట్టారు. మరి మీ పాఠశాలలో ఈ బెల్ మోగిందా?