VIDEO: ఎవరు పార్టీని వీడినా నష్టం లేదు: నూకతోటి రాజేశ్

TPT: సత్యవేడు నియోజకవర్గంలో పలువురు వైసీపీని వీడటంపై ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ నూకతోటి రాజేష్ స్పందించారు. ఈ మేరకు కొందరు ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికే చేరుకున్నారన్నారు. గ్రామ స్థాయి నుంచి వైసీపీ క్యాడర్ బలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఎవరు పార్టీని వీడినా వచ్చే నష్టం ఏమీ లేదని ఆయన కుండ బద్దలు కొట్టారు.