ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఘన సన్మానం

HNK: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిని గ్రామ యువకులు ఘనంగా సన్మానించారు. గ్రామానికి రూ. కోటి 25 లక్షలతో గ్రామపంచాయతీ భవనం, గాంధీ విగ్రహం నుంచి డబుల్ రోడ్డు నిర్మాణానికి కృషి చేసినందుకు గాను ఎమ్మెల్యేను సన్మానించారు.