ఏపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌‌ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

ఏపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌‌ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

GNT: ఏపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నూతనంగా నియమితులైన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలిని పొన్నూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దిలీప్ గురువారం పార్టీ నాయకులతో కలిసి సన్మానించారు. కాంగ్రెస్ పట్ల మస్తాన్ వలికి ఉన్న నిజాయితీ, పార్టీకి అందించిన సేవలే మూడోసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లభించడానికి దోహదపడ్డాయన్నారు.