రేణికుంట వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు

రేణికుంట వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు

KNR: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద పోలీసులు చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు తనిఖీలు కొనసాగుతాయని సీఐ సదన్ కుమార్ తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ డబ్బు, మద్యం, బంగారం వంటి వస్తువులను తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు.