పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ప్రజా ప్రభుత్వం

పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ప్రజా ప్రభుత్వం

KMM: పేదల సొంతింటి కలను ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద నర్సిరెడ్డి అన్నారు. గురువారం మధిర మండలం దేశినేనిపాలెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకుస్థాపన చేశారు. Dy.CM భట్టి ఆధ్వర్యంలో సొంతిల్లు లేని ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల వారీగా ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తుందన్నారు.