ఘనంగా భక్త మార్కండేయ స్వామి పల్లకి సేవ

ఘనంగా భక్త మార్కండేయ స్వామి పల్లకి సేవ

NRPT: మరికల్ మండల కేంద్రంలోని భక్త మార్కండేయ స్వామి దేవాలయము నుంచి చౌరస్తా వరకు ఘనంగా పల్లకి సేవను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పల్లకి సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.