కాలుష్యంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ వాయు కాలుష్యంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ-NCRలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పొల్యూషన్‌కి భయపడి బయటకు వెళ్లడం, వాకింగ్ చేయటం మానేశానని వ్యాఖ్యానించారు. ఈ కాలుష్యం నివారణకు దీర్ఘకాలిక పరిష్కారం కనుగొనటం అవసరమని పేర్కొన్నారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.