రైతులతో సమావేశమైన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి

రైతులతో సమావేశమైన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి

ప్రకాశం: PC పల్లి‌లో రిలయన్స్ కంప్రెసెద్ బయో గ్యాస్ ప్లాంట్‌కు భూముల సేకరణ‌పై రైతులతో మంగళవారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమావేశమయ్యారు. ఈ ప్లాంట్ రావడం వల్ల ఉపయోగాలను ఆయన రైతులకు వివరించారు. బీడు భూములను సైతం రిలయన్స్ కంపెనీ లీజుకు తీసుకొని రైతులకు ఒక్కో ఎకరానికి రూ. 31 వేలు కౌలు ఇస్తుందన్నారు.