ఆకాశాన్నంటుతున్న మామిడి ధరలు

ఆకాశాన్నంటుతున్న మామిడి ధరలు

NLG: వేసవి సీజన్లో పచ్చడి మామిడికాయకు డిమాండ్ పెరిగినప్పటికీ, వాతావరణ మార్పుల కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో హాలియా మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి. గతంలో రూ.5 ఉన్న చిన్న సైజు కాయ ప్రస్తుతం రూ.20కు, రూ.10 ఉన్న పెద్ద సైజు కాయ రూ.30 వరకు చేరింది. ఈ పెరుగుదలతో పచ్చడి తయారీకి వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.