బాలల భద్రతకు చట్టాలపై అవగాహన
ELR: జంగారెడ్డిగూడెంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో గుడ్ టచ్ - బ్యాడ్ టచ్, బాలల స్నేహపూర్వక సేవలు పథకంపై అవగాహన సదస్సు జరిగింది. జిల్లా న్యాయ సేవ అధికార కార్యదర్శి కె.రత్న ప్రసాద్ మాట్లాడుతూ.. బాలల హక్కులు, చట్టాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పీఎన్వీ మునేశ్వరరావు పాల్గొన్నారు.