శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ పాతపట్నంలో శ్రీ సంతోషిమాతను దర్శించుకున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
☞ జిల్లా వ్యాప్తంగా ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
☞ విద్యుత్ షాక్‌తో చెన్నైలో మృతి చెందిన  సిక్కోలు వాసి
☞ బుడుమూరులో అగ్నిప్రమాదం మూడు పూరిళ్లు దగ్ధం