షారుఖ్ బర్త్ డే.. 'కింగ్' గ్లింప్స్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా దర్శకుడు ఆనంద్ 'కింగ్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇవాళ షారుఖ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా, వీరి కాంబోలో గతంలో వచ్చిన 'పఠాన్' మూవీ సూపర్ హిట్ అందుకుంది.