పాఠశాలకు పూర్వ విద్యార్థులు ఆర్థిక సాయం

పాఠశాలకు పూర్వ విద్యార్థులు ఆర్థిక సాయం

కృష్ణా: నందివాడ మండలం వెన్ననపూడి గ్రామంలోని ZPHS పాఠశాలలో 2000-2001 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సౌజన్యంతో రూ.40,000 వ్యయంతో వేదికపై రూఫ్‌టాప్‌ను నిన్న ఏర్పాటు చేశారు. ఈ రూఫ్‌టాప్‌ను డైట్ ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ డా. వినయ్ కుమార్, MEO డేవిడ్ రాజు, గ్రామ సర్పంచ్ కాకరాల సురేష్ ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రారంభించారని పాఠశాల హెచ్ఎం మాధవ కుమార్ పేర్కొన్నారు.