VIDEO: 'విధులు నిర్వహించి ప్రజల మన్నలను పొందాలి'

VIDEO: 'విధులు నిర్వహించి ప్రజల మన్నలను పొందాలి'

వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పరేడ్ మైదానంలో పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణయ్య మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యం‌పై శ్రద్ధ వహించాలని ప్రతిరోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట వ్యాయామం చేయాలన్నారు. క్రమశిక్షణతో డ్యూటీలో నిర్వహించి ప్రజల మన్నలను పొందేలా పనిచేయాలని ఆయన సూచించారు.