ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు మృతి

ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధపడుతూ 48 గంటల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. చిన్నారుల మృతికి కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గ్రామంలోని మిగిలిన పిల్లలకు వైద్య పరీక్షలు చేస్తున్నారు.