నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ప్రభుత్వ విప్‌గా ఎమ్మెల్యే వేముల వీరేశంకు అవకాశం
➢ పెరిక కొండారం గ్రామ శివారులో యువకుడి అనుమానాస్పద మృతి
➢ చండూరులో బీజేపీ ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపు
➢ నల్గొండలో 'దావత్-ఏ-ఇఫ్తార్' వేడుకల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి