TPT : రెండవ రోజు 81 మంది గైర్హాజరు

TPT : రెండవ రోజు 81 మంది గైర్హాజరు

తిరుపతి జిల్లాలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురువారం ప్రశాంతంగా జరిగినట్లు DEO KVN కుమార్ తెలిపారు. మొత్తం 12 పరీక్ష కేంద్రాల్లో 803 మంది హాజరు కావాల్సి ఉండగా 722 మంది పరీక్షలు రాశారు. రెండవ రోజు 81 మంది గైర్హాజరయ్యారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో CCTV పర్యవేక్షణ, బయోమెట్రిక్ హాజరు, మెడికల్ టీమ్స్ అందుబాటులో ఉంచారు.