బాలయ్య శివతాండవమే: ఎమ్మెల్యే శ్రావణి

బాలయ్య శివతాండవమే: ఎమ్మెల్యే శ్రావణి

ATP: ​'అఖండ-2' సినిమా చూసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి హరో నందమూరి బాలకృష్ణపై ప్రశంసలు కురిపించారు. ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా బాలయ్య శివతాండవమే అని ఆమె పేర్కొన్నారు. మడకశిర ఎమ్మెల్యే రాజుతో కలిసి ఆమె అనంతపురంలో ఈ సినిమాను వీక్షించారు. సినిమా అద్భుతంగా ఉందని అభిమానులతో కలిసి ఎమ్మెల్యే శ్రావణి సందడి చేశారు.