పంట నష్టంపై అన్నదాతల ఎదురుచూపు!

పంట నష్టంపై అన్నదాతల ఎదురుచూపు!

MLG: ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలులతో జిల్లాలోని 10 మండలాల్లో పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. అయితే నేటికి సర్వే పూర్తి స్థాయిలో జరగలేదు. ఇదిలా ఉండగా సుమారు 6 వేల ఎకరాల మేర పంట నష్టం జరిగిందంటూ అధికారులు అంచనా వేశారు. ఎకరాకు పంట నష్టం ఎంత ఇస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలున్నారు.