రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

BDK: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మణుగూరు మండలం నుంచి బీటిీపీఎస్ వరకు ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనులను మణుగూరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శనివారం పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేపడతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.