ధర్నాలో పాల్గొన్న టెస్కాబ్ ఛైర్మన్ రవీందర్ రావు

WGL: కాంగ్రెస్ పిలుపు మేరకు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించబోయే ధర్నాకు వరంగల్ జిల్లా నుంచి రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు ఢిల్లీ చేరుకున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతో కలిసి ధర్నాలో పాల్గొంటున్నారు. కార్యక్రమంలో టీజీ క్యాబ్ పాలకవర్గ సభ్యులు ఉన్నారు.