ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బుల్లితెర బ్యూటీ

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బుల్లితెర బ్యూటీ

బాలీవుడ్ ప్రముఖ బుల్లితెర నటి నికితా శర్మ వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. తన ప్రియుడు‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది. 
ఫీర్ లౌట్ ఆయే నాగిన్, మహారక్షక్, అక్బర్ కా బల్ బీర్బల్ లాంటి సీరియల్స్‌ నటించింది. కాగా ఆమె ప్రియుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.