'కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయం'

'కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయం'

SRPT:​ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బడుగు బలహీన వర్గాలను నిలువునా ముంచుతున్నాయని టీఆర్‌పీ రాష్ట్ర కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ ధ్వజమెత్తారు. బుధవారం సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ.. జనరల్ స్థానంలో 'రెడ్డి' సామాజిక వర్గాలకే పట్టం కట్టేందుకు రెండు పార్టీలు డమ్మీ అభ్యర్థులతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు.