VIDEO: 'విద్యార్థులు ఏ రంగాన్ని ఎంచుకున్న అందులో ఉత్తమంగా రాణించాలి'

VIDEO: 'విద్యార్థులు ఏ రంగాన్ని ఎంచుకున్న అందులో ఉత్తమంగా రాణించాలి'

WNP: విద్యార్థులు లక్ష్యాలను పెట్టుకుని క్రమశిక్షణతో చదివి జీవితంలో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మంగళవారం ఆత్మకూరు పట్టణంలోని ఎం.వి.రామన్ సీబీఎస్‌ఈ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. జీవితంలో ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో అత్యుత్తమంగా రాణించాలని తెలియజేశారు. పదో తరగతి పరీక్షలు మంచిగా రాయాలి అన్నారు.