రిజర్వేషన్ కౌంటర్ టెండర్‌కు దరఖాస్తులు

రిజర్వేషన్ కౌంటర్ టెండర్‌కు  దరఖాస్తులు

ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపోలో రిజర్వేషన్ కౌంటర్ టెండర్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కనిగిరి డిపో మేనేజర్ మహమ్మద్ సయనా బేగం శనివారం తెలిపారు. కౌంటరుకు అద్దె, కరెంటు బిల్లు వారే చెల్లించుకోవాలన్నారు. ప్రతి టిక్కెట్‌కు 7% కమిషన్ ఇవ్వబడుతుందని. ఉత్సాహం గల వ్యాపారవేత్తలు డిపో మేనేజర్ ఆఫీసు పనివేళల్లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.