ఇన్చార్జిలతో సమావేశమైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి

ఇన్చార్జిలతో సమావేశమైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి

ఒంగోలు జిల్లా వైఎస్ ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా వైసీపీ ఇన్చార్జిల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని ఇన్చార్జిలతో పార్టీ స్థితిగతులపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఇన్చార్జులు పాల్గొన్నారు.