దిలావర్పూర్ మండలం సర్పంచులు వీరే
NRML: ఆదివారం నిర్వహించిన గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా దిలావర్పూర్ మండలం మాయాపూర్ సర్పంచ్ గా రమ్య ప్రమోద్, సమందర్ పల్లి రాధిక మధుకర్, సాంగ్వి సర్పంచ్ గా భూమేష్, గుండంపల్లి రమణారెడ్డి, న్యూ లోలం సూర శ్రీలత, సిర్గాపూర్ చైతన్య రెడ్డి, కంజర్ షేర్ చందు, మాడేగాం మారుతీ పటేల్, కాల్వ రోజా, దిలావర్పూర్ గ్రామ సర్పంచ్‌గాఅక్షర లు విజయం సాధించారు.