ఐటీ పెట్టుబడుల్లో బెంగళూరు ఫస్ట్.. పోటీలోనే లేని విశాఖ
VSP: దేశ ఐటీ పెట్టుబడుల్లో 2026 తొలి త్రైమాసికంలో బెంగళూరు $823 మిలియన్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ ($538 మిలియన్), ముంబయి ($402 మిలియన్) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఐటీ హబ్‌గా ఎదగాల్సిన విశాఖపట్నం ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో పెద్ద పెట్టుబడులు రాకపోవడం, స్థిరమైన పురోగతి లేకపోవడంతో ఏపీ ఐటీ రంగం వెనుకబడుతోంది.