'మోదీ, KCR.. హైదరాబాద్‌కు చేసిందేమిటి?'
TG: 2014-24 మధ్య మోదీ, కేసీఆర్ కలిసి హైదరాబాద్‌కు చేసిందేమిటి? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. సచివాలయంలో ఉన్న దేవాలయం, మసీదు కూల్చేస్తే కిషన్ రెడ్డి మాట్లాడలేదని తెలిపారు. సచివాలయం, కమాండ్ కంట్రోల్ రూమ్, ప్రగతి భవన్, కాళేశ్వరం మాత్రమే బీఆర్ఎస్ హయాంలో పూర్తయ్యాయని చెప్పారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కేసీఆర్ హయాంలోనే కూలిపోయిందన్నారు.