మిరప కట్టల దహనంతో ఇబ్బందులు

మిరప కట్టల దహనంతో ఇబ్బందులు

GNTR: ప్రత్తిపాడు(మ) నిమ్మగడ్డవారిపాలెం పంచాయతీ పరిధిలో కొంతమంది రైతులు మిరప పంట వ్యర్థాలైన కట్టలను ఇష్టానుసారంగా తగలపెట్టడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు అన్నారు. జియో ట్యాగింగ్ ఉన్న చెట్ల వద్ద, విద్యుత్ వైర్‌ల కింద, కాలువ గట్లపై రైతులు మిరప కట్టలను వేసి నిప్పు అంటించడంతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు.