రోడ్డును మూసివేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

రోడ్డును మూసివేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

SDPT: హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని గట్ల నర్సింగాపూర్ వద్ద భారీ వర్షాలకు గట్ల నర్సింగాపూర్ నుంచి కొత్తకొండ వెళ్లే ప్రధాన రోడ్డులో కల్వర్టు కూలిపోయింది. ఈ ప్రదేశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ మార్గం నుంచి వాహనదారులు వెళ్లకుండా రోడ్డు పూర్తిగా మూసివేయాలని పోలీసులకు మంత్రి సూచించారు.