VIDEO: అక్రమంగా నిర్మించిన ఇళ్లలను కూల్చి వేసిన అధికారులు

HNK: హన్మకొండ జిల్లా హసన్పర్తి గ్రామ శివారులోని చింతగట్టు క్యాంపు ఆవరణలో ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించుకున్న ఇళ్లను గురువారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. స్థానిక పోలీస్ సిబ్బంది సహకారంతో అక్రమంగా కట్టిన ఇండ్లను జెసిబిల సహాయంతో నేలమట్టం చేశారు. స్థానికులు ఎదురు తిరిగినప్పటికిని పోలీసులు ఇండ్ల కూల్చివేతకు అధికారులకు సహకరించారు