'సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి'

'సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి'

SKLM: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మంగరాజు అన్నారు. కంచిలి మండలం కర్తలి గ్రామంలో సీఐ మంగరాజు ఆధ్వర్యంలో నారిశక్తి మంగళవారం రాత్రి కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు తమ ఏటీఎం పిన్, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, ఆధార్, బ్యాంక్ వివరాలను గుర్తు తెలియని వ్యక్తులకు చెప్పరాదన్నారు.